శత జయంత్యోత్సవ ఆహ్వాన శుభ పత్రిక

Invitation Image

ప్రతినిముషమ్ము పాటుబడి ప్రార్ధనె జేసె తపస్వి తీక్ష్ణ తన్
వెతలు(చింతలు) క్షణమ్మునన్ సమసె వేగమె మీయసమాన ప్రాజ్ఞతన్
పితురుడు రామచంద్రునికె వేడుకగన్ శతవత్సరమ్మునన్
సుతులిడు నూలు పోగిదె సుశోభల తండ్రికనంత యంజలిన్!

గౌరవనీయులు, చిరస్మరణీయులు, ధన్యజీవులైన కీ.శే. శ్రీ మల్లాది సుబ్బ రామయ్య గారి నూరవ పుట్టిన రోజు సంబరం లో సకుటుంబ సపరివార సమేతం గా పాల్గొని మమ్మానందింపజేయ ప్రార్థన

వేదిక: హోటెల్ దస్పల్ల
రోడ్#7, జుబిలీ హిల్స్, హైదరాబాద్
వేడుక: నవంబర్ 3, ఉదయం 10 గం. - 12 గం.
విందు భోజనం: 12 గం.

ఆహ్వానించు వారు: కుమారులు, కుమార్తెలు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు, ముని మనవలు, ముని మనవరాళ్లు
Elephant Left Elephant Right